ఏపీలో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మెగా సమావేశాలు..! 15 d ago

featured-image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా శనివారం తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మెగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు. కడప మున్సిపల్ హైస్కూల్ కు డిప్యూటీ సీఎం పవన్ వెళ్ళనున్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD